ఎమ్మార్‌ కుంభకోణంపై విచారణకు డిమాండ్‌


హైదరాబాద్‌: ఎమ్మార్‌ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ లేదా న్యాయవిచారణకు ఎందుకు ముందుకురావటం లేదని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. విజిలెన్స్‌ కమిషన్‌ సిఫార్సులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీపీ ఆచార్యకు ప్రభుత్వం ఎలా పదోన్నతి కల్పించిందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడలేని ముఖ్యమంత్రి తక్షణం దిగిపోవాలని అన్నారు. గిరిజనులపై ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆ పార్టీ ఎంపీ జిందాల్‌కు విశాఖలో బాక్సైట్‌ ఖనిజాన్ని ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: