మంత్రి బాలరాజు విశాఖ జిల్లా పర్యటన


విశాఖపట్నం: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు శుక్రవారం ఉదయం 7-20 గంటలకు స్పైస్ జెట్‌ విమానంలో హైదరాబాదులో బయలుదేరి 8-30 గంటలకు విశాఖపట్నం చేరుకొంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం గం.4-00లకు బయలుదేరి గం.5-30ని.లకు నర్సీపట్నం చేరుకుంటారు. రాత్రిబస చేస్తారు. 21వ తేదీ శనివారం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొంటారు. రాత్రి బస చేస్తారు. 22వ తేదీ ఆదివారం ఉదయం 7-00 గం.లకు నర్సీపట్నంలో బయలు దేరి గం.8-30ని.లకు విశాఖపట్నం సర్క్యూట్‌ హౌస్‌ చేరుకుంటారు. గం.9-30ని. లకు సియమ్‌ఆర్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత గం.10-00ల నుండిరాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రితో కలసి పర్యటనా కార్యక్రమంలో పాల్గొంటారు.. సోమవారం కూడా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రితో కలసి పర్యటిస్తారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: