దగ్గుబాటి దంపతులు అతిగా స్పందిస్తున్నారు: వివేకా


తిరుపతి : జగన్మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రపై కేంద్రమంత్రి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు అతిగా స్పందిస్తున్నారని వైఎస్‌ వివేకానందరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో దగ్గుబాటి దంపతులు కీలకపాత్ర పోషించిన దాఖలాలు లేవని ఆయన వెల్లడించారు. అధిష్ఠానం జగన్‌పాత్రను గుర్తిస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: