జిల్లాకో వైఎస్‌ విగ్రహం చాలనే అభిప్రాయం సరికాదు


ఒంగోలు: రాష్ట్రంలో జిల్లాకో వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చాలనే అభిప్రాయం సరికాదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లాలోనే 250 చోట్ల వైఎస్‌ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు కార్యకర్తలు ముందుకువస్తున్నారని ఆయన వెల్లడించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: