ఓదార్పుయాత్రతో ఎలాంటి ప్రయోజనం లేదు శంకర్రావు


హైదరాబాద్‌ : కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కాంగ్రెస్‌ నేత శంకర్రావు అన్నారు. రాహుల్‌గాంధీని స్ఫూర్తిగా తీసుకొని జగన్‌ నడచుకోవాలని ఆయన హితవు పలికారు. జగన్‌ వెంట ఉన్నవాళ్లందరూ పాలు కాదని నీళ్లేనని వ్యాఖ్యానించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: