1947 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన


హైదరాబాద్‌: హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద పాఠశాల విద్యార్థులు 1947 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. గతంలో ఉన్న రికార్డుల్ని బద్దలు కొడుతూ విద్యార్థులు గిన్నీస్‌ రికార్డు కోసం మువ్వెన్నెల జెండాను రూపొందించారు. స్వాతంత్య్ర దినోత్సవంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: