వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ మృతి


హైదరాబాద్‌: వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి సుబ్బారావు శనివారం కన్నుమూశారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అయిన సుబ్బారావు కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన రెండుసార్లు వీసీగా పనిచేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: