వస్త్రాల దుకాణంలో చోరీ


హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ కామినేని కూడలి వద్ద ఉన్న ఓ వస్త్రాల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. 20 లక్షల విలువైన వస్త్రాలను అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: