రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్న స్థానికులు


హైదరాబాద్‌: షేక్‌పేట నాలా వద్ద రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమ కట్టడాల కూల్చివేతను స్థానికులు అడ్డుకుంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పాషా ఖాద్రి ఘటనాస్థలానికి చేరుకొని విస్తరణ పనులు చేపట్టకుండా అధికారులను అడ్డుకున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: