రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు


విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. గుమ్మెడిగిడ్డ రిజర్వాయర్‌లో నీటి ఉద్ధృతి పెరిగింది. 20 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరులో భారీ వర్షాలకు ఐదేళ్ల కిందట మూసివేసిన ఏ1 బొగ్గుగని కుంగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా చెన్నూరు మండలంలోని వేమనపల్లి, కోటపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: