మహబూబ్‌నగర్‌లో ఆర్డీఎస్‌ షట్టర్‌ ధ్వంసం


మహబూబ్‌నగర్‌: ఆర్డీఎస్‌ హెడ్‌వర్క్స్‌ వద్ద రివర్స్‌ లూయిస్‌ షట్టర్‌ను దుండగులు ధ్వంసం చేశారు. ఈ షట్టర్‌ ధ్వంసం వల్ల లీకేజీ లేదని… ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ పురుషోత్తంరెడ్డి తెలిపారు. అయితే ఈ షట్టర్‌ను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులే బద్ధలు కొట్టారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఆరోపించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: