మసీదు ఏర్పాటును సమర్థించిన ఒబామా


వాషింగ్టన్‌: గ్రౌండ్‌ జీరో ప్రాంతంలో మసీదు ఏర్పాటు చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సమర్థించుకున్నారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లను ఉగ్రవాదులు కూల్చివేసిన దగ్గరిలో మసీదును నిర్మించడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నిర్ణయం 9/11న మృతి చెందిన వారిని అగౌరవపరచడమేనని వారు అంటున్నారు. దీనికి స్పందిస్తూ ఒబామా మత స్వేచ్ఛపై తమకున్న దృఢనిశ్చయం సడలకూడదని అన్నారు. రంజాన్‌ నెల ప్రారంభమైన నేపథ్యంలో ముస్లింలకు కూడా అందరిలానే ప్రార్థనలు జరిపే హక్కు ఉందని ఒబామా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: