బట్టల షాపులో అగ్నిప్రమాదం


హైదరాబాద్‌: నగరంలోని మదీనా సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మోహన్‌లాల్‌ జైస్వాల్‌ వస్త్ర దుకాణానికి ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: