తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల భేటీ


హైదరాబాద్‌: భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసేందుకు నేడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశం కానున్నారు. కేసీఆర్‌ తెలంగాణ విషయంపై జోరుగా వెళ్తున్న నేపథ్యంలో… పార్టీ తరఫున కూడా ఈ విషయంపై కార్యాచరణ ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈ కీలక సమావేశం ఏర్పాటుచేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చేవరకు ఆ తర్వాత తెలంగాణ విషయమై కాంగ్రెస్‌ చేయాల్సిన కర్తవ్యంతోపాటు అధిష్ఠానంపై పెంచాల్సిన ఒత్తిడి గురించి ఈ భేటీలో చర్చిస్తారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: