జైలు అధికారులతో ఓంప్రకాశ్‌ ఘర్షణ


హైదరాబాద్‌: మొద్దుశీను హత్య కేసులో నిందితుడైన ఓంప్రకాశ్‌ అర్ధరాత్రి చర్లపల్లి జైలు అధికారులతో ఘర్షణకు దిగాడు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఓంప్రకాశ్‌కు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఇటీవల ఆస్పత్రికి వెళ్లాల్సి ఉన్నా తీసుకెళ్లక పోవడంతో అధికారులను ప్రశ్నించాడు. ఈ విషయం ఘర్షణకు దారి తీసింది. అయితే ఈ విషయాన్ని జైలు అధికారులు ధృవీకరించడం లేదు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: