‘కళ్యాణమస్తు’ ప్రారంభం


హైదరాబాద్‌: హైదరాబాద్‌ లలిత కళాతోరణంలో ‘కళ్యాణమస్తు’ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తితిదే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో 60 జంటలు వివాహబంధంతో ఏకం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రోశయ్య, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: