వాహనం ఢీకొని విద్యార్థి మృతి


మహబూబ్‌నగర్‌: మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం ప్రమాదానికి గురి అయ్యారు. మక్తల్‌ మండలం గండిగుంట్లలో మార్నింగ్‌ వాక్‌కు వెళుతున్న ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: