గాంధీభవన్‌లో క్విట్‌ ఇండియా ఉత్సవాలు


హైదరాబాద్‌: గాంధీభవన్‌లో సోమవారం క్విట్‌ ఇండియా ఉద్యమ వేడుకలు జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రోశయ్య గైర్హాజరు అయ్యారు. స్వల్ప అస్వస్థత కారణంగానే సీఎం హాజరు కాలేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గం తెలిపింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: