ఇంజాపూర్‌లో 4 ఇళ్లలో వరుస చోరీలు


హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఈరోజు తెల్లవారుజామున దొంగలు నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 26 తులాల బంగారం, రూ.50వేల నగదు దోచుకువెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: