తెలంగాణ ఆత్మహత్యల నిరోధానికి హెల్ప్‌లైన్‌


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తుదవరకూ ఉద్యమించాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడొద్దని ‘తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీ’ సూచించింది. ఇషాన్‌రెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో ఇటువంటి మరో ఘటన చోటుచేసుకోకూడదన్న ఆలోచనతో తెలంగాణలోని పలు సంఘాలు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశాయి. ఆ వివరాలను కమిటీ ఛైర్మన్‌ గంటా చక్రపాణి, కన్వీనర్‌ వి.వి.రావు ఆదివారం విలేకరులకు వివరించారు. ఆత్మహత్య ఆలోచన నుంచి వారిలో మార్పు తెచ్చి ఉద్యమం కోసం పోరాటం చేసేలా ప్రయత్నిస్తామన్నారు. హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-39111333.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: