ఆలయంలో దొంగల బీభత్సం


అనంతపురం: ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయం వాచ్‌మన్‌ను తీవ్రంగా కొట్టి స్వామివారి హుండీలో నగదు, బంగారు, వెండి కళ్లను చోరీ చేశారు. వాచ్‌మన్‌ సమాచారంతో గుడికి వచ్చిన పోలీసులపైనా దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. దొంగిలించిన సొమ్ముతో దుండగులు పరారయ్యారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: