అనంతలో ఘనంగా రాయల ఉత్సవాలు


అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ది మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 3 మంగళవారం స్థానిక ఆర్‌ డిటి వారి క్రికేట్‌ స్టేడియం ఉదయం 8 గంటల నుండి అనంతపురం జిల్లా క్రికెట్‌ సంఘ ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు ఏర్పాటు చేయడమైనది. ఈ క్రీకెట్‌ మ్యాచ్‌లలో జిల్లాకు సంబంధించిన ప్రముఖులు 4 టీములుగా ఏర్పాటు చేసి క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్విహించబడును. ఈ క్రికెట్‌ మ్యాచ్‌లలో జిల్లా మంత్రి వర్యులు శ్రీయన్‌ .రఘవీరారెడ్డి, జిల్లా కలెక్టరు డా బి జనార్థనరెడ్డి, జిల్లాపోలీసు అధికారి యంకె సి న్హా ప్రభుత్వ విప్‌ .డా .శైలజానాథ్‌, శాసనసభ విప్‌ శివరామిరెడ్డి, జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు , శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు ,పార్లమెంటు సభ్యులు ,నగరమేయరు, ఆర్‌ డి టి సంస్థ డైరక్టర్‌ మ్యాంచూఫెర్రర్‌, అధికారులు, పాత్రికేయులు, ఇతరత్రా జిల్లా ప్రముఖులు ఈ క్రికెట్‌ పోటీలలో పాల్గొనెదరు . ఈ క్రికెట్‌ పోటీలను జిల్లా క్రికెట్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: