శ్రీలంకతో రెండో టెస్ట్‌: భారత్‌ 669/9


కొలొంబో: భారత్‌-శ్రీలంకల మధ్య కొలొంబోలో జరుగుతున్న టెస్ట్‌లో నాలుగవరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంకపై భారత్‌ 27 పరుగుల ఆధిక్యంలో ఉంది. 9 వికెట్ల నష్టానికి 669 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. సచిన్‌ 203 పరుగులు, రైనా 120, ధోని 76 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మెండిస్‌ 4, దిల్షాన్‌ 3, రన్‌దివ్‌ 2 వికెట్లు సాధించారు. ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: