వేసవి రద్దీ దృష్ట్యా మరో 300 ప్రత్యేక రైళ్లు :ద.మ.


హైదరాబాద్‌: వేసవి కాలంలో ఉండేటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో 300 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి అడ్వాన్స్‌ రిజర్వేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌ -కాకినాడా మధ్య 44 రైళ్లు, హైదరాబాద్‌ – విశాఖ మధ్య 22, సికింద్రాబాద్‌ – బికనీర్‌ మధ్య 22, సికింద్రాబాద్‌ – జైపూర్‌ 26, కాచిగూడ – బెంగళూరు 22, అకోలా-తిరుపతి 24, నాగర్‌కోల్‌ – తిరుపతి 22, హైదరాబాద్‌ – దాదర్‌ 22, నాందేడ్‌ – దాదర్‌ 22, నాందేడ్‌ – పండరిపూర్‌ 12, హైదరాబాద్‌ – కోల్‌కతా 22, హైదరాబాద్‌ – అజ్మీర్‌ 20ల మధ్య నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారు తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: