లైంగికంగా వేధించారని కమిషనర్‌కు ఫిర్యాదు


హైదరాబాద్‌: స్థల వివాద విషయంలో న్యాయం చేయాలని వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించగా ముగ్గురు ఎసై్సలు తనని లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఓ మహిళా సైబరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్లు కమీషనర్‌ తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: