రోడ్డప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి మృతి


మెదక్‌: జిల్లాలోని అల్లాదుర్గం మండలం పెద్దాపూర్‌ సమీపంలో కారు – వ్యాను ఢీకొన్న రోడ్డుప్రమాదంలో టీడీపీ నాయకుడు, నారాయణ్‌ఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి దుర్మరణం చెందారు. డ్రైవర్‌ గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: