రాయచోటిలో కంపించిన భూమి


కడప : జిల్లాలోని రాయచోటిలో ఈ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రాయచోటీ, వీరపల్లి, సంబేపల్లిలో భూమి మూడు సెకన్లపాటు కంపించింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: