మీడియాకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ క్షమాపణ


హైదరాబాదు: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మీడియాకు క్షమాపణ చెప్పారు. కొంత మంది మీడియా అధిపతులపై చేసిన వ్యాఖ్యలను వేనక్కితీసుకుంటున్నట్లు ఆమంచి తెలిపారు. జర్నలిస్టు సంఘాల నేతల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: