బస్సు బోల్తా: ముగ్గురి మృతి


హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి షిరిడీ వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడి ముగ్గురు మృతిచెందిన సంఘటన ఈరోజు జరిగింది. హైదరాబాద్‌ నుంచి షిరిడీ వెళుతున్న ఈ బస్సు అహ్మద్‌నగర్‌ జిల్లా జాంఖేడ్‌ వద్ద బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతి చెందగా 8మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జాంఖేడ్‌ ఆసుపత్రికి తరలించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: