గుంటూరు: జిల్లాలోని నూదెండ్ల మండలం అప్పాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని పది పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisements
Filed under: వార్తలు |
Leave a Reply