జనం మీదికి దూసుకెళ్లిన లారీ : ఇద్దరి మృతి


హైదరాబాదు: నాగోల్‌ చౌరస్తాలో జనం మీదికి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వీరిద్దరు భార్యాభర్తలు. మరో నలుగురికి కూడా తీవ్రగాయాలయ్యాయి. మృతులు బండ్లగూడలోని ఎంఈసీఎస్‌ ఉద్యోగులుగా గుర్తించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: