చీమకుర్తిలో మూడుకు చేరుకున్న మృతుల సంఖ్య


ఒంగోలు: ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హంస గ్రానైట్‌ క్వారీ ఘటనలో మృతుల సంఖ్య మూడు చేరింది. శిధిలాల తొలగింపునకు సింగరేణి నుంచి 11 మంది సభ్యుల బృందం చీమకుర్తికి ఈ రోజు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో మరో మృతదేహం వెలికితీయడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: