కర్నూలులో జడ్జీపై చెప్పు విసిరిన స్టెనోగ్రాఫర్


‌కర్నూలు: జిల్లా షెషన్స్‌ కోర్టు జడ్జీ షణ్ముకంపై స్టెనోగ్రాఫర్‌ రాధారాణి చెప్పు విసరింది. ఈ సంఘటన కోర్టులోనే జరగడం కలకలం సృష్టించింది. జడ్జీ లైంగిక వేధింపులు తాళలేకే ఈ పనిచేసినట్లు రాధారాణి తెలిపింది. స్టెనో విధులనుంచి సస్పెండు చేస్తున్నట్లు జడ్జీ ప్రకటించారు. రాధారాణి ఆరోపణలపై షణ్ముకం మాట్లాడటానికి నిరాకరించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: