న్యూఢిల్లీ : మావోయిస్టుల హింసా కార్యక్రమాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై అన్నారు. హింస ద్వారా 2050 నాటికి రాజ్యాధికారం సాధించడమే నక్సల్స్ లక్ష్యమని ఆయనన్నారు. అందుకే పరిపాలనను స్థంభింపజేసీ అనిశ్చితి నెలకొల్పాలన్నదే వ్యూహంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. సోంతంగా సైన్యాన్ని తయారు చేసుకునేందుకు మావోలు సిద్ధమవుత్నునారు. ఇన్ఫార్మర్ల పేరుతో హత్యాకాండ సాగిస్తున్నారని పిళ్లై అన్నారు.
Advertisements
Filed under: వార్తలు |
Leave a Reply