ఎస్పీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభం


న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటరీ సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. నిన్న రాజ్యసభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో యూపీఏకు మద్దతు ఉపసంహరణపై, అవిశ్వాస తీర్మానంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై రాష్టప్రతిని కలిసే ఉద్దేశం లేదని ములాయంసింగ్‌ తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: