పోలీసుల కస్టడీలో ఓం ప్రకాష్‌


ఆనంతపురం: మొద్దుశీను హత్య కేసులో ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్‌ను  రెండు రోజుల విచారణ కోసం ఈ రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓం ప్రకాష్‌ను  వైద్యపరీక్షల కోసం ఆనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉత్సాహంగా కన్పించిన ఓంప్రకాష్‌ మీడియాకు చేతులు జోడించాడు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: