హైదరాబాద్: చాపకింద నీరులా మావోయిస్టులు రాష్ట్రంలో తమ నెట్‌వర్క్‌ను, ఇటు క్యాడర్‌ను పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. 2005 చర్చల తర్వాత వరుస ఎన్‌కౌంటర్లు, అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో హతమవడం… మరికొందరు నేతలు లొంగిపోవడంతో ఉత్తర తెలంగాణా స్పెషల్ జోనల్ కమిటీతో పాటు నల్లమల, దండకారణ్యం పూర్తిగా మట్టికొట్టుకుపోయింది. ఇటీవలే ఛత్తీస్ గఢ్‌లో పోలీసులపై గెరిల్లా యుద్ధతంత్రంతో విజ యాన్ని సాధించిన మావోయిస్టులు తిరిగి రాష్ట్రంలో పాగా వేసేందుకు యత్నాలను ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గతంలో అగ్ర నేతలు [...]
Filed under: వార్తలు | Tagged: అగ్రనేతలు, ఎన్‌కౌంటర్లు, క్యాడర్, ఛత్తీస్‌గఢ్, దండకారణ్యం, నెట్వర్క్, మావోయిస్టులు, రాష్ట్రం, హైదరాబాద్ | Leave a Comment »




