గోపాల్‌పేట: ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయకష్టం చేసి పేదోడు సేద తీరేందుకు తాగే కల్లులో పూర్తిగా కల్తీ ఉండడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కల్తీకల్లు నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఈత చెట్లు లేనిది స్వచ్ఛమైన కల్లెక్కడిదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకొన్న కల్లు వ్యాపారులు అధిక మొత్తంలో విషపదార్థాలను వేయడం ప్రజల ప్రాణాలతో చలగాటమాడడం వంటి సంఘటనలు మండలంలో చోటుచేసుకుంటున్నాయి.
గతంలో గోపాల్‌పేటలో కల్లుడిపో ఉండి [...]
Posts Tagged as ‘మహబూబ్‌నగర్’
సెప్టెంబరు 12, 2009
కల్లు పారుతోంది
ఆగష్టు 21, 2009
క్యాట్‌ఫిష్ అక్రమసాగుపై కొరడా
గద్వాల: గద్వాల మండల పరిధిలోని లత్తిపురం గ్రామంలో కొన్నేళ్ళుగా కొనసాగుతున్న క్యాట్‌ఫిష్ అక్రమ సాగుపై అధికారులు కొరడా ఝులిపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్యాట్‌ఫిష్ పెంపకాన్ని ప్రభుత్వం నిషేధించినా లత్తిపురం గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లావాసులు అక్రమంగా చేపడుతున్నారు. లత్తిపురం గ్రామంలో క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్న విషయం తహసీల్దార్ మంజూర్‌అహ్మద్‌కు తెలిసింది. ఫిషరీష్ ఏడీ సాలమన్‌రాజు దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
అక్రమ సాగుపై దాడులు….
లత్తిపురం గ్రామంలో 11చెరువుల్లో క్యాట్‌ఫిష్ అక్రమసాగు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఫిషరీష్ డెవలెప్‌మెంట్ [...]
ఆగష్టు 21, 2009
కల్వకుర్తిలో మావోయిస్టుల సంచారం?
కల్వకుర్తి (మహబూబ్‌నగర్ జిల్లా): కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ, మాడ్గుల మండలాల్లో మావోయిస్టు దళ సభ్యులు సంచరిస్తున్నట్లు పలు గ్రామాలనుండి సమాచారం… ఇటీవల మావో యిస్టు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిం చిన బొంత పార్వతమ్మ అలియాస్ స్వర్ణక్క నేతృత్వంలో పది మంది సభ్యులు గల దళం కల్వకుర్తి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలలో తమ కార్యకలాపాలను విస్తృత పర్చు కునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ వ్యవసాయ పంట పొలాల్లో వారం క్రితం మావోయిస్టు [...]