నిజామాబాద్: విద్యార్థులు పండిస్తున్న ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు బుచ్చయ్య తెలిపారు. బిసి, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువును అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన వివరించారు. విద్యార్థులు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన సూచించారు. గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను తిరస్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులతో పాటు అందుకు అవసరమైన [...]
Filed under: వార్తలు | Tagged: నిజామాబాద్ | Leave a Comment »




