హైదరాబాద్: నిప్పు లేనిదే పొగ రాదని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆయన అన్నారు. మంగళవారం ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరిని బడితే వారిని తీసుకోబోమని ఆయన అన్నారు. పార్టీలో చేర్చుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామని ఆయన చెప్పారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి [...]
Filed under: వార్తలు | Tagged: తెలుగుదేశం, హైదరాబాద్ | Leave a Comment »




