తిరుపతి: డివిజనల్ స్థాయిలో గ్రీవెన్స్ డే నిర్వహించడం వలన మారుమూల ప్రాంతాల నుండి వచ్చే వారికి వెసులు బాటు కలుగుతుందని చిత్తూరు జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ శారదదేవి అన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ ప్రతి రెండొ సోమవారం తిరుపతిలోను, నాల్గవ సోమవారం మదనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముఖ్యమైన సమస్యలుగా ఇంటి [...]
Filed under: వార్తలు | Tagged: గ్రీవెన్స్ డే, చిత్తూరు, జిల్లా, డివిజనల్, తిరుపతి | Leave a Comment »




