కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో చేపల వేట విషయమై మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పోలీసుల సహా 14మంది గాయపడ్డారు. ఘర్షణను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా కెమెరా ధ్వంసం అయ్యింది. డీఎస్పీ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Filed under: వార్తలు | Tagged: కాకినాడ, తూర్పుగోదావరి | Leave a Comment »




