కడప: బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు మండలాల్లో కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి నిర్వహించిన రోడ్‌షోను ప్రజలు అడుగడుగునా అడ్డుకున్నారు. కొన్నిచోట్ల జగన్‌కు అనుకూల నినాదాలు చేసి డీఎల్ దిష్టిబొమ్మను దహనం చేయగా, మరి కొన్ని చోట్ల డీఎల్ బృందాన్ని గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు బలాన్ని నమ్ముకొని రోడ్‌షో నిర్వహించిన డీఎల్‌కు బద్వేలు నియోజకవర్గంలో భంగపాటు తప్పలేదు. తొలుత కాశినాయన మండలం గొంటువారిపల్లె గ్రామంలో ప్రజలు డీఎల్ [...]
Filed under: వార్తలు | Leave a Comment »




