న్యూయర్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్- 2010ని రఫెల్ నాదల్ గెలిచాడు. ఫైనల్‌లో సెర్బియన్ క్రీడాకారుడు జకోవిచ్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 6-4, 5-7, 6-4, 6-2తో నెగ్గాడు. నాదల్ కెరీర్‌లో ఇది తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. దీంతో అన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఏడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Filed under: వార్తలు | Leave a Comment »




