కర్నూలు: శుక్రవారం తెలంగాణ ప్రాంతాల్లో ఉప ఎన్నికల్లో వెలువడిన ఫలితాల మేరకు కేంద్ర కాంగ్రెస్ అధినేతల నాయకులలో మార్పు రావాలని రాయలసీమ తెలంగాణ ఉత్తరాంధ్ర వ్యవస్దాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన తెలుపుతూ రాజీనామాలు చేసిన వారే తిరిగి గెలుపొందడం తెలంగాణా ప్రజల విజయం అని, కాబట్ట అభివృద్ది పై దృష్టి పెట్టక పోవడమే వల్లే ఉప ఎన్నికల ఫలితాలను తెలంగాణాపై రిఫరెండంగా భావించాలని ఆయన అన్నారు. [...]
Filed under: వార్తలు | Leave a Comment »




