విశాఖపట్నం: ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అరికట్టడానికి, ఉత్తమ వైద్యసేవలందేలా చూడడానికి గిరిజన ఆరోగ్య కార్యాచరణ ప్రణాళికను రుాపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.శ్యామలరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ ఛాంబరులో ఫిర్యాదుల స్వీవకరణ అనంతరం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపథంలో త్రాగునీటి కొరకు వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వానికి విన్నవించినట్లు వెల్లడించారు. ఆయా విజ్ఞప్తులను గ్రామీణ నీటిసరఫరా , ఏ.సి.డి.పి. మరియు 12 వ ఆర్దిక సంఘం నిధులనుండి చేపట్టడానికి చర్యలు తీసుకొంటున్నట్లు వివరించారు. ఏజెన్సీ [...]
Filed under: విశాఖపట్నం | Leave a Comment »




