రంగారెడ్డి: మండల రెవెన్యూ కార్యాలయాల పనితీరును ఇకపై డివిజన్ల వారిగా సమీక్షించనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఎమ్.దానకిషోర్ వెల్లడించారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న తహసీల్దార్ల కార్యాలయాల పనితీరును ఆయా డివిజన్ హెడ్‌క్వార్టర్స్ లో రెవెన్యూ అధికారుల సమావేశాలు నిర్వహించి క్షుణ్ణంగా సమీక్షించడంతోపాటు ప్రభుత్వ భూములను ప్రత్యేకంగా తనిఖీ చేస్తామని అన్నారు. ఇందులో బాగంగా జూలై 8న చేవెళ్శ డివిజన్‌కు సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత రెవెన్యూ అధికారుల సమావేశాన్ని నిర్వహిస్తామని, జూలై 9న డివిజన్‌లోని [...]
Filed under: మన్యసీమ ప్రత్యేకం, రంగారెడ్డి | Leave a Comment »




