హైదరాబాద్: కుల, వికలాంగులకిచ్చే ధృవీకరణ పత్రాల జారీలో అలసత్వం ప్రదర్శించవద్దని, వెంటనే జారీ చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నటరాజన్ గుల్జార్ తెలిపారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. గత వారం పెండింగ్ లో నున్న సమస్యల వివరాలు ముఖ్య ప్రణాళికాధిరిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమస్యల వివరాలు ఎన్ని పరిష్కారమయినాయి? ఎన్ని పెండింగ్ [...]
Filed under: వార్తలు | Leave a Comment »




