కరీంనగర్: యువత ధృడ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తె అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని జిల్లా కలెక్టర్ జి.డి. అరుణ అన్నారు. సోమవారం స్థానిక స్వశక్తి కాలేజిలో డిఆర్ .డి.ఏ, ఐ.కె.పి. ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కేటింగ్ మిషన్ ద్వారా సిరిసిల్ల టెక్స్ టైల్స్ జూకీ సేంటర్ లో శిక్షణ పొందిన విద్యార్థులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న 15 మంది విద్యార్థులకు హైదరాబాద్ లోని శశి ఎక్స్‌పర్టు కంపెనీలో [...]
Filed under: వార్తలు | Leave a Comment »




