ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు బిఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో మొబైల్ సర్వీసును అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలాంటి పెద్ద నగరాలకి పరిమితమైన త్రిజి సేవలు ఇకనుండి పట్టణ ప్రజలకు అందనున్నాయి. జిల్లాలో తొలిసారిగా త్రిజి మొబైల్ సర్వీసులను ఈనెల 29న ప్రారంభించేందుకు టిలికాం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోను ఆధునిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్ వీడియో దృశ్యాలను విక్ష్షీించేందుకు ఈ మొబైల్ సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈనెల 29న సాయంత్రం 6గంటలకు స్థానిక రవితేజ [...]
Filed under: వార్తలు | Leave a Comment »




